Surprise Me!

Weather Update : తెలంగాణలో రెండు రోజులపాటు, ఏపీలో వారం రోజులపాటు వర్షాలు | Oneindia Telugu

2025-08-29 52 Dailymotion

Weather Update : తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరోసారి వర్షసూచన చేసింది. తెలంగాణలో రెండు రోజులపాటు, ఏపీలో వారం రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీన పడినప్పటికీ.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కంటిన్యూ అవుతాయని తెలిపింది. రెండు రాష్ట్రాలకు రాబోయే మూడు రోజులకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీన పడిందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

The Indian Meteorological Department (IMD) has issued a fresh rainfall alert for the Telugu states.

👉 Key Highlights:

Telangana: Moderate to heavy rains expected for the next 2 days.

Andhra Pradesh: Rains likely to continue for 1 week.

Yellow Alert: Issued for both states for the next 3 days.

Despite the weakening of a low-pressure system in the Bay of Bengal, moderate to heavy rainfall will continue in several districts.

⚠️ Citizens are advised to stay updated on weather warnings and follow safety precautions during heavy downpours.

📌 Stay tuned for more weather updates and breaking news from Telangana & Andhra Pradesh.

#weatherupadate
#telanganarains
#kamareddyrains
#APRains
#TelanganaFloods
#OneindiaTelugu
#oneindia
#OIUpdates

~PR.358~CA.43~HT.286~ED.232~